వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
వేయిపడగలు నవలపై పలు సాహిత్య పరిశోధనలు చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో వేయిపడగలు నవలను గురించి పరిశోధించి పలువురు విద్యార్థులు 2 పీహెచ్.డీలు, 8 ఎం.ఫిల్స్ సాధించారు. వాటిలో కొన్ని:
=== పి.హెచ్.డి. పరిశోధనలు ===
2007లో నాదెళ్ళ రామకృష్ణ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో '''విశ్వనాథ వేయిపడగలు - అడవి బాపిరాజు నారాయణరావు నవలల్లో వర్ణనలు:తులనాత్మక పరిశీలన''' అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు.<ref name="నాదెళ్ళ రామకృష్ణ">విశ్వనాథ వేయిపడగలు - అడవి బాపిరాజు నారాయణరావు నవలల్లో వర్ణనలు:తులనాత్మక అధ్యయనం:నాదెళ్ళ రామకృష్ణ</ref>
 
=== ఎం.ఫిల్. పరిశోధనలు ===
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు