తులసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
[[బొమ్మ:Tulsi_pooja_034.jpg|thumb|right|200px|పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే బాణాసంచా కాల్చటాన్ని కూడా చూడవచ్చు]]
ప్రతి సంవత్సరం ''కార్తీక శుక్ల ద్వాదశి'' (సాధారణంగా [[దీపావళి]]కి రెండువారాల తర్వాత) రోజున తులసి మొక్కకు [[చెరుకు]] గడలతో పందిరి వేసి, ఆ పందిరికి [[మామిడి]] తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సాంప్రదాయము భారతదేశములో ఉన్నది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ మరియు ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో మరియు దక్షిణాన [[గౌడియ వైష్ణవ]] సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.

​==ఇవి కూడా చూడండి==
{{wiktionary}}
[[విష్ణు తులసి ]]

[[కర్పూర తులసి]]

[[రామ తులసి]]

[[వన తులసి ]]

[[ విభూది తులసి ]]

==మూలాలు==

"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు