తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
అర్జున పత్రి వ్యాసాన్ని విలీనం చేసితిని
పంక్తి 56:
==యితర లింకులు==
{{wiktionary}}
{{వినాయక చవితి పత్రి}}
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
[[వర్గం:కలప చెట్లు]]
పంక్తి 62:
[[వర్గం:మూలికా ఔషధాలు]]
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
------------------------------------------------------------
 
అర్జున పత్రి: దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి.
[[దస్త్రం:Flowers with Sykes's warbler I IMG 1880.jpg|thumbnail|అర్జున పత్రి]]
ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. [[వినాయక చవితి]] రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 19వ వది.
==భౌతిక లక్షణాలు==
ఈ ఆకు తెలుపు,ఎరుపు రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
అర్జున 60 నుండి 80 అడుగుల ఎత్తుగా పెరిగే వృక్షం. దీని బెరడు తెల్లగా ఉంటుంది. కావున దీనిని తెల్లమద్ది అంటారు.
బెరడును కోస్తే తెల్లని స్రావం వస్తుంది.
ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడును గుండె జబ్బుల్లో వాడతారు.
నునుపైన బూడిద రంగు బెరడుగల పెద్ద ఆకురాలు వృక్షం.
==శాస్త్రీయ నామం==
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.
==ఔషధ గుణాలు==
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి.
దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.
అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జున లో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
==సువాసన గుణం==
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.
 
 
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది కాలినగాయాలు, పుళ్లు,ఆస్టియో ప్లోరోసిస్ రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
==వనరులు==
* [http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018 సూర్య పత్రికలో వ్యాసం]
 
[[వర్గం:ఆకులు]]
------------------------------------------------------------------------
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు