రావి చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

అశ్వత్థ పత్రి వ్యాసం విలీనం చేసితిని
పంక్తి 15:
| binomial_authority = [[లిన్నేయస్]]
}}
[[Image:Mahabodhitree.jpg|thumb|leftright|మహాబోధి ఆలయం వద్ద బోధి వృక్షం. పూర్వం అదే స్థలంలో ఉన్న శ్రీ మహాబోధి వృక్షంనుండి ఈ చెట్టు మొలిచిందని అంటారు.]]
[[దస్త్రం:Leaves of a Ficus religiosa, India - 20070720.jpg|thumbnail|అశ్వత్థ పత్రి]]
'''రావిచెట్టు''' ([[ఆంగ్లం]] ''Sacred Fig'' also known as ''Bo'') లేదా '''పీపల్''' ([[హిందీ]]) లేదా '''అశ్వత్థ వృక్షము''' [[మర్రి]] జాతికి చెందిన ఒక [[చెట్టు]]. [[భారత దేశం]], [[నేపాల్]], దక్షిణ [[చైనా]], మరియు [[ఇండో చైనా]] ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది షుమారు 30 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది. అశ్వత్థ పత్రి రావి చెట్టుకు చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 19 వది.
==భౌతిక లక్షణాలు==
రావి చెట్టు [[ఆకు]]లుఆకులు మొన దేలి ఉంటాయి. 10-17 సెంటీ మీటర్ల వరకు పొడవు, 8-12 సెంటీ మీటర్ల వరకు వెడల్పు , 6-10 సెంటీ మీటర్ల వరకు petiole కలిగి ఉంటాయి. దీని [[పండు]] 1-1.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి, green ripening purple రంగులో ఉంటుంది.
== ఆధ్యాత్మికాంశాలు ==
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమని చెప్పబడే 21 ఆకులతో స్వామివారికి పూజ చేస్తారు. ఆ 21 ఆకుల్లో అశ్వత్థ పత్రి(రావి ఆకు)కు స్థానం ఉంది. ''ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి'' అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహంపై వేస్తారు. ఇక ఈ వృక్షమైతే హిందువులకు, బౌద్ధులకు, జైనులకు పవిత్ర వృక్షం. కృష్ణభగవానుడు తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అని చెప్పుకున్నట్టు భగవద్గీత ద్వారా తెలుస్తోంది.<ref>వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని - భగవద్గీత</ref> యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మారింది కూడా అశ్వత్థ వృక్షం కింద కావడంతో బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఉంది.
 
'''రావిచెట్టు''' ([[ఆంగ్లం]] ''Sacred Fig'' also known as ''Bo'') లేదా '''పీపల్''' ([[హిందీ]]) లేదా '''అశ్వత్థ వృక్షము''' [[మర్రి]] జాతికి చెందిన ఒక [[చెట్టు]]. [[భారత దేశం]], [[నేపాల్]], దక్షిణ [[చైనా]], మరియు [[ఇండో చైనా]] ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది షుమారు 30 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది.
 
 
రావి చెట్టు [[ఆకు]]లు మొన దేలి ఉంటాయి. 10-17 సెంటీ మీటర్ల వరకు పొడవు, 8-12 సెంటీ మీటర్ల వరకు వెడల్పు , 6-10 సెంటీ మీటర్ల వరకు petiole కలిగి ఉంటాయి. దీని [[పండు]] 1-1.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి, green ripening purple రంగులో ఉంటుంది.
 
 
[[Image:Mahabodhitree.jpg|thumb|left|మహాబోధి ఆలయం వద్ద బోధి వృక్షం. పూర్వం అదే స్థలంలో ఉన్న శ్రీ మహాబోధి వృక్షంనుండి ఈ చెట్టు మొలిచిందని అంటారు.]]
రావి చెట్టు [[హిందూ మతం|హిందువులకు]], [[బౌద్ధ మతం|బౌద్ధులకు]], [[జైన మతం|జైనులకూ ]] పవిత్రమైన చెట్టు. ''(వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని - భగవద్గీత)''. బుద్ధ[[గయ]] లోని [[బోధివృక్షం]] క్రీ.పూ.288 నాటిదని అంచనా వేశారు. (పుష్పించే వృక్షాలలో వయసు అంచనా కట్టబడిన వాటిలో ఇది అత్యంత పురాతనమైనది కావచ్చును). [[సిద్ధార్ధుడు]] ఒక రావి చెట్టు క్రింద [[ధ్యానం]] చేసి జ్ఞానం పొందాడని అంటారు. ఇప్పటికీ రావిచెట్టు చాలా బౌద్ధ, హిందూ మందిరాలలో కానవస్తుంది. పెద్ద రావిచెట్ల క్రింద చిన్న చిన్న [[గుడి|గుళ్ళు]] ఉండడం కూడా సాధారణం.
[[Image:pipal.jpg|thumb|leftright|Ficus Religiosa ఆకు ఆకారం]]
==ఔషధ గుణాలు==
రావి మండలను ఎండబెట్టి.. ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలి పి రోజూ సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి
 
==సువాసన గుణం==
ఈ పత్రి సుగంధమూ, దుర్గంధమూ కాని విశిష్టమైన వాసనతో ఉంటుంది.
== ఆయుర్వేదంలో ==
ఆయుర్వేదంలో ఈ పత్రాలకు శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో స్థానం ఉంది.
== ప్లక్స వృక్షం==
సంస్కృతంలో 'ప్లక్స'వృక్షం అనగా ఒక విధమైన రావి చెట్టు. <ref>Macdonell and Keith (1912)</ref>,''Ficus infectoria'') అనే జాతిని సూచించేది. హిందూ శాస్త్ర గ్రంధాల ప్రకారం [[సరస్వతీ నది]] ప్లక్స వృక్షంనుండి నేలకు జాలువారింది.<ref>D.S. Chauhan in Radhakrishna, B.P. and Merh, S.S. (editors): Vedic Sarasvati, 1999, p.35-44 </ref>
Line 31 ⟶ 37:
 
 
== మూలాలు==
== రిఫరెన్సులు==
<references/>
*Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects.
*[http://iu.ff.cuni.cz/pandanus/database/details.php?plantno=400094&enc=utf&sort=ka&display=50&reswind=this&lat=&skt=on&pkt=&tam=&start=0 Plaksa description]
* [http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018 21 పత్రులు విశిష్టత శీర్షికన సూర్య పత్రికలో వ్యాసం]
 
== బయటి లింకులు==
{{wiktionary}}
*[http://iu.ff.cuni.cz/pandanus/database/details.php?plantno=800009&enc=utf&sort=ka&display=50&reswind=this&lat=&skt=on&pkt=&tam=&start=0 Sacred fig description]
 
[[వర్గం:{{వినాయక చవితి పత్ర పూజ పత్రి]]}}
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
 
[[వర్గం:మోరేసి]]
 
<!-- అంతర్వికీ -->
 
[[fa:انجیر معابد]]
[[id:Pohon bodhi]]
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
"https://te.wikipedia.org/wiki/రావి_చెట్టు" నుండి వెలికితీశారు