ఉత్తరేణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
|binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
|}}
[[దస్త్రం:Achyranthes aspera at Kadavoor.jpg|thumbnail]]
==ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి)==
'''ఉత్తరేణి''' లేదా '''అపామార్గం''' ([[ఆంగ్లం]]: Prickly Chaff Flower; [[సంస్కృతం]]: अपामार्ग) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది [[అమరాంథేసి]] కుటుంబానికి చెందినది. [[వినాయక చవితి]] నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఆరొ వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.
 
==పేర్లు==
Line 46 ⟶ 47:
# ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
# నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
==ఇతర ఉపయోగాలు==
 
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
* 1 జీర్ణకారి. శరీరములో క్రొవ్వును కరిగిస్తుంది.
* 2 కడుపుబ్బరమును తగ్గిస్తుంది
* 3 నులి పురుగులను నశింప చేస్తుంది
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది మూలశంక రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
 
== మూలాలు ==
Line 56 ⟶ 63:
==బయటి లింకులు==
* [http://forest.ap.nic.in/Forest%20Flora%20of%20Andhra%20Pradesh/files/ff1445.htm FOREST FLORA OF ANDHRA PRADESH]
* [http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018 సూర్య పత్రికలో వ్యాసం]
 
{{వినాయక చవితి పత్రి}}
[[వర్గం:అమరాంథేసి]]
[[వర్గం:ఔషధ మొక్కలు]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తరేణి" నుండి వెలికితీశారు