మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చూతపత్రి విలీనం
పంక్తి 16:
సుమారు 35 రకాలు -
}}
[[దస్త్రం:മാവ് .jpg|400px|thumbnail|కుడి|చూతపత్రి]]
{| class="wikitable" align=right style="clear:right"
|+ 2005 లో అధికంగా మామిడి ఉత్పత్తి చేసిన దేశాలు
Line 49 ⟶ 50:
|}
 
'''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]]. వీటి కాయలను [[ఊరగాయలు|ఊరగాయల]] తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి ''[[మామిడి తాండ్ర]]'' తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , [[విటమిన్ సి]], [[కాల్షియం]] ఎక్కువ.దీని ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది.
 
== మామిడిచెట్టు వివరణ ==
Line 103 ⟶ 104:
== సంప్రదాయంలో మామిడి ==
భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల [[తోరణం]] ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి [[పండుగ]] లేక శుభకార్యం కాని మామిడి తోరణంతోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది.
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
#ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
#మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు(బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం.
#సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు.
==ఆయుర్వేదంలో==
#మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
#నిద్రలేమి : నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునేముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్రపడుతుందని వైద్యులు అంటున్నారు.
#శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలినగాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది.
#దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.
 
== పేరు పుట్టుపూర్వోత్తరాలు ==
Line 180 ⟶ 191:
 
== మామిడి రకాలు ==
 
# [[బంగినపల్లి]]
# నీలం
Line 207 ⟶ 217:
# ఢిల్లీ పసంద్
# నూర్జహాన్
#]] [[బేనీషా]]
# హిమాని
# నీలీషాన్ (బేనీషా + నీలం ను కలిపి అభివృద్ది చేసినది)
Line 239 ⟶ 249:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{వినాయక చవితి పత్రి}}
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు