"అడివి బాపిరాజు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
{{విస్తరణ}}
 
'''అడివి బాపిరాజు''' (Adivi Bapiraju) ([[1895]] - [[1952]]) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
 
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అడివి బాపిరాజు
| mother = సుబ్బమ్మ
}}
'''అడివి బాపిరాజు''' (Adivi Bapiraju) ([[1895]] - [[1952]]) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
 
[[File:Adavi Baapiraju Statue at RK Beach 01.jpg|thumb|విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం]]
[[సెప్టెంబరు 22]], [[1952]] న బాపిరాజు మరణించాడు.
 
==చిత్రకళ==
 
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''ఆనంద తాండవం'' మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో వున్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
==రచనలు==
;నవలలు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1152099" నుండి వెలికితీశారు