ఆముదము నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 11:
''''ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు''':
 
ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్‌లాండ్‌.ఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో వున్నది.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షల టన్నులు(3లక్షలన్నులనూనె).ఆ తరువాతస్దానం చీనా మరియు బ్రెజిల్‌లది.ఇండియాలో ఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్‌,ఆంద్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్‌,రాజస్దాన్, కర్నాటక, ఒడిస్సా, తమిళనాడు మరియు మహరాష్ట్రాలు. ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్‌,వరంగల్‌,మెదక్‌, నల్గొండ,మహబూబ్‌నగర్‌, గుంటూరు,ప్రకాశం,మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులోవున్నది.హెక్టరుకు సగటుదిగుబడి విదేశాలపంట దిగుబడికన్న చాలాతక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.
 
'''కాయ(pod)''':
"https://te.wikipedia.org/wiki/ఆముదము_నూనె" నుండి వెలికితీశారు