గుండె: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Humhrt2.jpg|thumbnail|200px|కుడి|మానవుని గుండె]]
'''గుండె''' లేదా '''హృదయం''' ([[లాటిన్]]: Cor. [[జర్మన్]]: Herz. [[ఆంగ్లం]]: Heart [[ఫ్రెంచి_భాష|ఫ్రెంచి]]: Cœur) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన [[అవయవం]]. ఒక ప్రత్యేకమైన [[కండరాలు]] నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది [[ఛాతీ]] మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
== గుండె నిర్మాణం ==
గుండె మందమయిన కండరపు గోడలు కలిగి ఉంటుంది. ఇది ఉరఃకుహరంలో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రెండు పుపుసకోశాల మధ్య, కొద్దిగా ఎడమవైపుకు అమరి ఉంటుంది. గుండె వెడల్పయిన భాగం పూర్వభాగం, మొనదేలిన భాగం పరభాగంలో అమరి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/గుండె" నుండి వెలికితీశారు