గుండె: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[దస్త్రం:Humhrt2.jpg|thumbnail|200px|కుడి|మానవుని గుండె]]
'''గుండె''' లేదా '''హృదయం''' ([[లాటిన్]]: Cor. [[జర్మన్]]: Herz. [[ఆంగ్లం]]: Heart. [[ఫ్రెంచి_భాష|ఫ్రెంచి]]: Cœur) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన [[అవయవం]]. ఒక ప్రత్యేకమైన [[కండరాలు]] నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది [[ఛాతీ]] మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
== గుండె నిర్మాణం ==
గుండె మందమయిన కండరపు గోడలు కలిగి ఉంటుంది. ఇది ఉరఃకుహరంలో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రెండు పుపుసకోశాల మధ్య, కొద్దిగా ఎడమవైపుకు అమరి ఉంటుంది. గుండె వెడల్పయిన భాగం పూర్వభాగం, మొనదేలిన భాగం పరభాగంలో అమరి ఉంటుంది.
2

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1152554" నుండి వెలికితీశారు