"పరవస్తు చిన్నయ సూరి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Paravasthu_Chinnayya_Suri.jpg|thumb|right|పరవస్తు చిన్నయసూరి]]
 
'''పరవస్తు చిన్నయ సూరి''' ([[1809]]-[[1861]]) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన [[బాలవ్యాకరణం]], [[నీతిచంద్రిక]] చాలా ప్రసిద్ధి గాంచాయి. ''పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ'' అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్|బ్రౌను]] దొర, [[గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి]], జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన [[బహుజనపల్లి సీతారామాచార్యులు]], ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే.
 
== బాల్యం ==
వెంకటరంగ రామానుజాచార్యులుకు ఒక చిన్న వయసులోనే విధవరాలైన కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ, ఇరువురు సంతానము. చిన్నయను గారాబంగా పెంచటం వలన 16 యేళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.
 
== ఉద్యోగం, రచనరచనా ప్రస్థానం ==
 
చిన్నయ [[మద్రాసు]] ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీ‍క్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.<ref>[[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], [[అద్దేపల్లి అండ్ కొ]], రాజమహేంద్రవరం, 1950.</ref> సూరి అనగా పండితుడు అని అర్థం.
== ఉద్యోగం, రచన ==
చిన్నయ [[మద్రాసు]] ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీ‍క్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.<ref>మధునాపంతుల 1950</ref> సూరి అనగా పండితుడు అని అర్థం.
 
==రచనలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], [[అద్దేపల్లి అండ్ కొ]], రాజమహేంద్రవరం, 1950.
* శ్రీ పరవస్తు చిన్నయసూరి జీవితము - [[నిడుదవోలు వేంకటరావు]], [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]], చెన్నపురి, 1953.
* పరవస్తు చిన్నయసూరి - [[బూదరాజు రాధాకృష్ణ]] (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1152614" నుండి వెలికితీశారు