ఓపెన్ సోర్సు సాఫ్ట్​వేర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు ([[Open-source software]]) అనేది పేరు లోనే ఉంది.
ఇది ఉచిత కంప్యూటరు ఆపరేటింగు సిస్టము ఇది వాడాడనికి ఏటువంటి రుసుము ఏవ్వరికి చేల్లించవలసిన అవసరం లేదు.
ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు నకు ప్రసిద్దిగాంచిన ఒక ఉదాహరణ.
మైక్రోసాఫ్ట్ విండోసు ఆపరేటింగు సిస్టము లేదా మ్యాక్ / మెకింటొష్ ఆపరేటింగ్ సిస్టముల వలే కాకుండా లినక్స్ సోర్సు కోడు ప్రజలకు బాహాటంగా లభించడమే కాక ఉచితంగా కూడ లభిస్తుంది.
ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు.
ప్రస్సుతం Windows XP కి కంపెని సపెర్ట్ లేదు కావున చాల మంది వ్యక్తులు ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు నకు మారు చున్నారు.
=ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు(ఆపరేటింగు సిస్టము) లో రకాలు=
*Android
*Chrome OS
*Fedora
*Firefox OS
*Ubuntu
*Suse
==ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు లో ఏ ఆపరేటింగు సిస్టము సులభంగా ఉంటుంది==
Ubuntu