మిస్ మీనా (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు నాటికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''[[m:en: Sir Ratan Tata Trust|సర్ రతన్ టాటా ట్రస్ట్]]''' ఆర్థిక సహాయంతో '''రంగస్థల కళల శాఖ''', '''[[హైదరాబాదు విశ్వవిద్యాలయము]]''' వారు జులై, 2012లో [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]] ను ఏర్పాటుచేయడం జరిగింది.<ref>[http://www.theatreoutreach.com/ థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్]</ref>.[[File:Theatre Outreach Unit.jpg|thumb|right|థియేటర్ ఔట్రీచ్ యూనిట్ లోగో]] ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది.

'''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]''' లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పని చేస్తున్న ''' డా. పెద్ది రామారావు ''' ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు నాటకరంగంలో యువతీయువకుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడంకోసం '''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం''' అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నటన, నాటకరంగం పట్ల ఆసక్తి ఉన్న యువతీయువకుల్ని ఎంపికచేసుకొని వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి, ప్రతి నెల ఉపకారవేతనం అందిస్తూ వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేసి, వారందరికి గౌరవప్రధమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పిస్తూ, నాటకరంగం పట్ల యువతలో మక్కువ పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇలా ప్రతి సంవత్సరం రెండు మూడు బృందాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మరిన్ని మంచి నాటకాలు తెలుగు నేలమీద పుట్టుకొస్తాయని థియేటర్ ఔట్రీచ్ యూనిట్ విశ్వాసం.
[[File:Miss Meena.JPG|thumb|మిస్ మీనా]]
 
ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన మొదటి నాటకం '''మిస్ మీనా'''. మిస్ మీనా ఒక విశేష ప్రజాదరణ పొందిన [[నాటకం]]. దీనిని శ్రీ '''రాజీవ్ కృష్ణన్''' దర్శకత్వ పర్వవేక్షణలో '''ఇండ్ల చంద్రశేఖర్''' రూపొందించారు. రాజీవ్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ నాటకం ఆంగ్లంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రదర్శింపబడుతున్నది.
తెలుగులోకి అనువదించబడిన ఈ నాటకం 2013 జనవరి 20న మిమిక్రి సామ్రాట్ '''[[నేరెళ్ళ వేణుమాధవ్|పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్]]''' గారి జన్మదిన వేడుకల సంధర్భంగా హన్మకొండలోని[[హన్మకొండ]] లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో '''మొదటి ప్రదర్శన''' జరిగింది. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ([[హైద్రాబాద్]], [[ఒంగోలు]], [[నరసరావుపేట]], [[గుంటూరు]], [[ఖమ్మం]], [[భద్రాచలం]], [[కొత్తగూడెం]], [[మిర్యాలగూడెం]], [[వైజాగ్]], [[శ్రీకాకుళం]], [[తెనాలి]], [[కందులూరు]], [[అదిలాబాద్]], [[రేపల్లె]], [[కొండపల్లి]]) ప్రదర్శించి, మే2014 మార్చి 1523 నాటికి 6083 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది.
 
==సంక్షిప్త కథ==
"https://te.wikipedia.org/wiki/మిస్_మీనా_(నాటకం)" నుండి వెలికితీశారు