మిస్ మీనా (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[File:Miss Meena.JPG|thumb|మిస్ మీనా]]
 
ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన మొదటి నాటకం '''మిస్ మీనా''', రెండవ నాటకం [[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]. మిస్ మీనా ఒక విశేష ప్రజాదరణ పొందిన [[నాటకం]]. దీనిని శ్రీ '''రాజీవ్ కృష్ణన్''' దర్శకత్వ పర్వవేక్షణలో '''ఇండ్ల చంద్రశేఖర్''' రూపొందించారు. రాజీవ్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ నాటకం ఆంగ్లంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రదర్శింపబడుతున్నది.
తెలుగులోకి అనువదించబడిన ఈ నాటకం 2013 జనవరి 20న మిమిక్రి సామ్రాట్ '''[[నేరెళ్ళ వేణుమాధవ్|పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్]]''' గారి జన్మదిన వేడుకల సంధర్భంగా [[హన్మకొండ]] లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో '''మొదటి ప్రదర్శన''' జరిగింది. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ([[హైద్రాబాద్]], [[ఒంగోలు]], [[నరసరావుపేట]], [[గుంటూరు]], [[ఖమ్మం]], [[భద్రాచలం]], [[కొత్తగూడెం]], [[మిర్యాలగూడెం]], [[వైజాగ్]], [[శ్రీకాకుళం]], [[తెనాలి]], [[కందులూరు]], [[అదిలాబాద్]], [[రేపల్లె]], [[కొండపల్లి]]) ప్రదర్శించి, 2014 మార్చి 23 నాటికి 83 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది.
 
"https://te.wikipedia.org/wiki/మిస్_మీనా_(నాటకం)" నుండి వెలికితీశారు