అమిత్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
గుజరాత్ రాష్ట్ర మాజీ గృహ మంత్రి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భా.జ.పా తరుపున ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులై 80 లోక్సభ నియోజకవర్గాలకు గాను 73 సీట్లను భా.జ.పాకు అందించారు. నరేంద్ర మోడికి నమ్మిన బంటు. సొహ్రాబుద్దీన్ ఎంకౌంటర్ మరియు పలు నేరారోపణలు కలిగిఉన్నారు. భా.జ.పా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]]
 
[[en:Amit Shah]]
"https://te.wikipedia.org/wiki/అమిత్_షా" నుండి వెలికితీశారు