ఇల్లినాయిస్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 144 interwiki links, now provided by Wikidata on d:q1204 (translate me)
దస్త్రం
పంక్తి 3:
[[అమెరికా విప్లవం|అమెరికా విప్లవ]] సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 మంది [[స్థానిక అమెరికా తెగలు|స్థానిక ఆదివాసీలు]] కొద్దిమంది [[ఫ్రాన్స్|ఫ్రెంచి]] గ్రామస్తులు నివాసముండేవారు. అమెరికా వాసులు [[కెంటకీ]] నుండి 1810లో వలస రానారంభించారు. అటు మీదట యాంకీలు వచ్చారు. భవిష్యత్తులో [[చికాగో]] గా పిలువబడే నగరాన్ని స్థాపించింది వారే. 1850 లలో ఏర్పడిన రైలు రవాణా వ్యవస్థ అత్యంత లాభదాయకమైన వ్యాపారానికి దారి తీసింది. ఇది [[జెర్మనీ]], [[స్వీడన్]] వాసులను ఆకర్షించింది. 1900 కల్లా అనేక కర్మాగారాలు ఇక్కడ స్థాపించబడ్డాయి. దక్షిణ, మధ్య ప్రాంతాలలో అనేకమైన బొగ్గు గనులు కూడా బయటపడ్డాయి. ఈ పారిశ్రామికీకరణ తూర్పు దక్షిణ ఐరోపా దేశాలనుండి అనేకమందిని వలస రావడానికి ప్రేరేపించింది.
[[అమెరికా అంతర్యుద్ధం|అమెరికా అంతర్యుద్ధంలో]] ఈ రాష్ట్రం తమ రాష్ట్రానికే చెందిన [[అబ్రహాం లింకన్]], [[యులిసిస్ గ్రాంట్]]లకు మద్దతు ఇచ్చింది. ప్రపంచ యుద్ధాలలో ఇక్కడి ఆయుధ కర్మాగారాలు అమెరికాకు ముఖ్య ఆయుధ ఉత్పత్తిదారులుగా నిలిచాయి. యూరోపియన్ వలసదారులతో పాటు దక్షిణాది నుండి పారిపోయి చికాగో వచ్చిన నల్లజాతివారి సంస్కృతుల మేళవింపువలన ప్రపంచ ప్రసిద్ధమయిన [[జాజ్]] సంగీత సంస్కృతి ఆవిర్భవించింది.
 
 
<gallery perrow="5">
దస్త్రం:North Clark Street, Chicago IL.jpg
దస్త్రం:Mary's River Covered Bridge.jpg
దస్త్రం:Illinois State Capitol and busses.jpg
</gallery>
 
 
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇల్లినాయిస్" నుండి వెలికితీశారు