చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
* ఈ గ్రామంలోని పోలీసు స్టేషను, బ్రిటిషువారి కాలంలో 1901 లో నిర్మించారు. ఇప్పటికీ ఇంకా అదే భవనంలోనే కొనసాగించుచున్నారు. [1]
 
= =గ్రామంలోని దేవాలయాలు:- =
* మండల పరిధిలోని మట్లి రాజుల కాలంనాడు నిర్మించిన, పాత చిట్వేలి వరదరాజస్వామి ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. ఎకరా స్థలానికి రు. 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంత సంపద ఉన్న ఈ దేవాలయం శిధిలావస్తలో ఉన్నది. 400 ఏళ్ళనాటిదిగా చెప్పబడుచున్న ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువైనవి. [2]
* ఈ గ్రామంలో వెలసిన గంగమ్మ జాతరను ప్రతి సంవత్సరం, పెంచల పౌర్ణమికి ముందు నిర్వహించెదరు. జాతరలో భాగంగా భక్తులు ముద్దలతో మ్రొక్కులు చెల్లించెదరు. పాడి పంటలు ఉన్న భక్తులు అమ్మవారి చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షణలు చేసి వెళ్ళెదరు. [3]
* మండల పరిధిలోని రాపూరు - తిమ్మాయపాలెం క్రాస్ వద్ద వెలసిన శ్రీ నరసింహస్వామివారి ఆలయం శిధిలావస్థకు చేరుకున్నది. 400 సంవత్సరాల చరిత్రగల ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళే భక్తులు, స్వామివారి పాదాలు దర్శించుకొని, తిరుమలకు వెళ్ళటం ఆనవాయితీ. ఏడుకొండల వెంకటేశ్వరుడి నుండి విడిపోతూ, తొలిసారి పాదం ఇక్కడ పెట్టి, రెండో పాదం పెంచలకోనలో పెట్టినాడని పురాణ గాధ. ఈ నేపథ్యంలో పెంచలకోన క్షేత్రంలో పది రోజులపాటు ఉత్సవాలు, ఎంతో వైభవంగా నిర్వహించెదరు. అయితే స్వామివారి తొలిపాదం ఉన్న ఈ ఆలయం మాత్రం, ఆలనా పాలనా లేక శిధిలావస్థకు చేరుకోవడం, భక్తులకు తీవ్ర ఆవేదనకు గురి చేయుచున్నది. పెంచలకోనకు వెళ్ళలేని భక్తులు ఇకడ స్వామివారి పాదాలచెంత ముడుపులు చెల్లించుకుంటారు. [4]
==గ్రామాలు==
Line 52 ⟶ 53:
[1] ఈనాడు కడప 18-9-2013. 4వ పేజీ.
[2] ఈనాడు కడప; 7,డిసెంబరు,2013. 5వ పేజీ.
[3] ఈనాడు కడప; మే-9,2014; 5వ పేజీ.
[4] ఈనాడు కడప; 2014,మే-19; 4వ పేజీ.
 
{{చిట్వేలు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు