వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు

→‎బొమ్మల పేర్లు: కొంత అనువాదం
→‎Copyright (images): కొంత అనువాదం
పంక్తి 23:
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
 
== కాపీహక్కు (బొమ్మలు) ==
== Copyright (images) ==
బొమ్మను అప్లోడు చెయ్యబోయే ముందు ఒకటి నిర్ధారించుకోండి: ఆ బొమ్మ మీ సొంతమై ఉండాలి లేదా అది సార్వజనికమై (పబ్లిక్ డొమెయిను) ఉండాలి, లేదా దాని కాపీహక్కు స్వంతదారు దాన్ని [[GNU Free Documentation License|GFDL]] కింద విడుదల చేసేందుకు అంగీకరించారు. Always note the image's copyright status on the [[వికీపీడియా:బొమ్మ వివరణ పేజీ|బొమ్మ వివరణ పేజీ]] లో దాని కాపీహక్కు స్థితిని తెలియజేస్తూ నోటు పెట్టండి. అలాగే ఆ బొమ్మ మూలాలను గురించిన వివరాలనూ పెట్టండి. బొమ్మను మీరేవ్ తయారు చేసి ఉంటే, ఈ బొమ్మను "ఫలానారావు", "ఫలానా తేదీ"న తయారు చేసాడు'' అని రాయండి. "ఫలానారావు", "ఫలానా తేదీ" లను మీ పేరు, బొమ్మను తయారు చేసిన తేదీలతో మార్చడం మరువకండి. అంతేగాని, ''ఈ బొమ్మను నేనే తయారుచేసాను'' అని రాయకండి.
''Please note: this is not the [[wikipedia:copyrights|official copyright policy]] - it is merely a reminder with helpful tips:''
 
<!--Under United States copyright law, all images '''published''' ''before'' January 1, 1923 in the United States are now in the public domain, but this does not apply to images that were created ''prior'' to 1923 and '''published''' in 1923 or later. The year 1923 has [[Sonny Bono Copyright Term Extension Act|special significance]] and this date will not roll forward before 2019.
Before you upload an image, make sure that either: you own the image; that it is in the [[public domain]]; or that the copyright holder has agreed to license it under the [[GNU Free Documentation License|GFDL]]. Always note the image's copyright status on the [[wikipedia:image description page|image description page]], using one of the [[Wikipedia:Image_copyright_tags|image copyright tags]], and provide useful details about the image's origin. If you created the image, for example, write ''image created by John Doe on Jan 1st, 2000'' (replacing ''John Doe'' with your name, and ''Jan 1st, 2000'' with the image creation date). Don't just write ''image created by me''.
Because Wikipedia pages, including non-English language pages, are currently hosted on a server in the United States, this law is particularly significant here. However, the interaction of Wikipedia, the GFDL, and international law is still under [[Wikipedia talk:Copyrights|discussion]].-->
 
సార్వజనికమైన బొమ్మలు దొరికే చోట్లు చాలానే ఉన్నాయి. ఇంగ్లీషు వికీపీడియా లోని [[:en:Wikipedia:Public domain image resources|సార్వజనిక బొమ్మల వనరులు]] పేజీ చూడండి. ఏదైనా బొమ్మ విషయంలో కాపీహక్కుల ఉల్లంఘన జరిగిందని మీకు రూఢిగా తెలిస్తే, సదరు బొమ్మను తొలగించాలని తెలుపుతూ సంబంధిత మూసను ఆ పేజీలో ఉంచండి.
Under United States copyright law, all images '''published''' ''before'' January 1, 1923 in the United States are now in the public domain, but this does not apply to images that were created ''prior'' to 1923 and '''published''' in 1923 or later. The year 1923 has [[Sonny Bono Copyright Term Extension Act|special significance]] and this date will not roll forward before 2019.
Because Wikipedia pages, including non-English language pages, are currently hosted on a server in the United States, this law is particularly significant here. However, the interaction of Wikipedia, the GFDL, and international law is still under [[Wikipedia talk:Copyrights|discussion]].
 
===ఫెయిర్ యూజ్ విధానాలు===
While there are many places to acquire public domain photos at the [[Wikipedia:Public domain image resources|public domain image resources]], if you strongly suspect an image is a copyright infringement (for example, no copyright status exists on its [[wikipedia:image description page|image description page]] and you have seen it elsewhere under a copyright notice), then you should list it for deletion (see below).
కాపీహక్కులు ఉన్న మూలాలను కూడా తగు అనుమతులు లేకుండానే వాడవలసిన అవసరం ఉండొచ్చు. ఉదాహరణకు ఏదైనా పుస్తకాన్ని గురించి రాసేటపుడు, ఆ పుస్తకపు అట్ట బొమ్మను, తగు అనుమతులు పొందకున్నాగానీ, వ్యాసంలో పెట్టవచ్చు. దీన్ని ఫెయిర్ యూజ్ అంటారు. సినిమా పోస్టర్లు, కంపెనీల లోగోలు, సీడీ, డీవీడీల కవర్లు ఈ కోవ లోకి వస్తాయి. అయితే ఈ ఫెయిర్ యూజ్ అనేది ఖచ్చితంగా నిర్వచించగలిగేది కాకపోవడం చేతను, దుర్వినియోగ పరచే అవకాశం ఎక్కువగా ఉండడం చేతను దీన్ని కేవలం పైన ఉదహరించిన వాటి కోసం మాత్రమే వాడాలి.
 
ఫెయిర్ యూజ్ గురించి మరొక్క విషయం.. పై బొమ్మలను లో రిజొల్యూషనులోనే వాడాలి. హై రిజొల్యూషను బొమ్మలు ఫెయిర్ యూజ్ కిందకు రావు. అలాంటి బొమ్మలు కనిపిస్తే వాటిని తొలగించాలని తెలియజేస్తూ [[వికీపీడియా:తొలగింపు కొరకు బొమ్మలు]] పేజీలో చేర్చండి.
===Fair use considerations===
The [[fair use]] doctrine used in America (but ''not'' in many other jurisdictions) is too frequently abused. Try to limit your use of this tag to album covers, book covers, DVD/video covers, movie posters, and corporate logos. Ask questions about whether an image is fair use at [[Wikipedia:Fair use]].
 
ఇంకా చూడండి: [[వికీపీడియా:కాపీహక్కులు#బొమ్మ మార్గదర్శకాలు]]
The '''critical thing to remember''' -- our use of such images relies on a portion of the doctrine that says we can use a ''low-resolution'' public-but-copyrighted image (like an album cover, book cover, or movie poster) for the purpose of illustrating an article. A ''high-resolution'' image, suitable for purposes ''other'' than illustration/education (such as, say, printing [[bootleg (music)|bootleg]] CD covers), would ''not'' be considered fair use and would quickly be put up on [[Wikipedia:Images for deletion]].
 
See also:
* [[Wikipedia:Copyrights#Image_guidelines]]
* [[Wikipedia:Image copyright tags]]
* [[meta:Avoid copyright paranoia]].
 
== బొమ్మల దిద్దుబాటు ==