దేవరపాలెం (నెల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''దేవరపాలెం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 524 004., ఎస్.టి.డి.కోడ్ = 861.
 
* దేవరపాళెం పంచాయతీ, నరసింహకొండపై శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో 2014,మార్చ్-17, సోమవారం నాడు, ఆదిలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం, వైభవంగా జరిగినది. ఫాల్గుణమాసం, ఉత్తరా నక్షత్రం, లక్ష్మీ జయంతిని పురస్కరించుకొని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన, అనంతరం స్వామివారి కళ్యాణం, పల్లకీసేవ జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంపౌర్ణమి సందర్భంగా, (మే నేల) లో పది రోజులపాటు కన్నులపండువగా నిర్వహించెదరు. [1],[2]&[3]