సింగరాయకొండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
'''సింగరాయకొండ''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 523 101., ఎస్.టి.డి.కోడ్ = 08598.
 
* ఈ పట్టణం జాతీయ రహదారి 5మీద ఉన్నది. అలాగే విజయవాడ - చెన్నై రైలు మార్గం కూడా ఈ పట్టణం గుండా వెళుతూ చక్కని రవాణా సదుపాయం కల్పిస్తున్నది.

= దేవాలయాలు =
# విజయనగర చక్రవర్తి [[దేవ రాయలు|దేవరాయలు]] కట్టించిన వరాహ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది. దీనిని [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కాలంలో మార్పులు చేయబడినవి. ఈ ఆలయాన్ని దక్షిణ సింహాచలంగా అభివర్ణిస్తారు.
# శ్రీ వేణుగోపాలస్వామివారి దేవాలయం:- సింగరాయకొండలోని కందుకూరు రహదారి కూడలిలో నెలకొన్న శ్రీ వేణుగోపాలస్వామి, జాలమ్మ తల్లి దేవస్తానంలో వార్షికోత్సవ వేడుకలు, 2014,మే-17 నుండి 19 వరకు నిర్వహించెదరు. <ref>ఈనాడు ప్రకాశం; 2014,మే-19; 2వ పేజీ.</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/సింగరాయకొండ" నుండి వెలికితీశారు