చేజెర్ల (ఒంగోలు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 147:
 
== ప్రార్ధనాస్థలాలు ==
*# శ్రీ మారాసీ అంకమ్మ;- చేజెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పానకాలపాలెం గ్రామ పరిధిలోని మారాసీ అంకమ్మ కొలువులు, 2వ వార్షికోత్సవం, 2014- ఫిబ్రవరి 3, సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. [1]
*# శ్రీ చేజెర్లమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నుండి ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయానికి రంగులు వేసి అందముగా అలంకరించెదరు. చివరి రోజున పొంగళ్ళు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఆ రోజున ఏర్పాటు చేసే విద్యుత్తు ప్రభలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. [2]
 
== ప్రత్యేక సంప్రదాయాలు ==
"https://te.wikipedia.org/wiki/చేజెర్ల_(ఒంగోలు)" నుండి వెలికితీశారు