పుదీనా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
సబ్బుల తయారీలో కూడా వాడుతున్నారు. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.
దీనిలో కేలరీలు ఏమీ లేకపోడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు. ఇంతటి విలువలు ఉన్న పుదీనాని ప్రతి వారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ వుండడం ఎంతైనా శ్రేయస్కరం.
మనం రొజు పుదిన అహరాంగ తింతె ఎంతొ మంచిది.
 
ఇది చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క. కనుక స్థలాభావం దీనికి ఉండదు. పెంపకానికి ఎంతో అనువుగా ఉంటుంది. మూలము : Test book for Students of BAMS.
"https://te.wikipedia.org/wiki/పుదీనా" నుండి వెలికితీశారు