వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు
చి
→Image queuing
S172142230149 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 107:
==Image queuing==
ఒకే వ్యాసంలో చాలా బొమ్మలు(చిత్రాలు) అమరిస్తే వ్యాసం అంతా చిత్రాలతో ఉక్కిరి బిక్కిరి అయి వ్యాసం చదవడానికి అనువుగా ఉండదు. అందుకని అవసరం లేని బొమ్మలు(చిత్రాలు) తీసేసి చర్చా పేజిలొ పెడితే బాగుంటుంది.ఒకసారి వ్యాసం విస్తరించ బడి సరిపడ ప్రదేశం చిక్కిన వెంటనే ఆ బొమ్మను వ్యాసం లొకి తీసుకొని రావచ్చు. వ్యాసం విస్తరించబడి ఉంటుంది కాబట్టి బొమ్మల సైజు తగ్గించవలసిన అవసరం ఉంటుంది లేదా వ్యాసానికి క్రింద ఒక గ్యాలరీ నిర్మించవలసి ఉంటుంది.
ఇంకొక ముఖ్యవిషయం చర్చా పేజిలో ఉన్న బొమ్మలు, చర్చా పేజిలను దాచేటప్పుడు(నిక్షేపించేటప్పుడు) బొమ్మలు తప్పిపోకుండా సవ్యంగా వినియౌగించుకోనే బాధ్యత కూడా మనమీదే ఉంది.
It is a good idea to use the <nowiki><gallery></nowiki> tag for queued images.
== Revision history of articles containing images ==
|