వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
== బొమ్మల పేర్లు ==
బొమ్మ పేరు వీలైనంత వివరంగా ఉంటే మంచిది. భారతదేశం మ్యాపుkuమ్యాపుకు భారతదేశం.png అని పేరు పెట్టొచ్చు. కానీ ఆ పేరుతో ఇప్పటికే వేరే మ్యాపు ఉండొచ్చు, లేదా భారతదేశానికి ఒకటి కంటే ఎక్కువ మ్యాపులు అప్లోడు చెయ్యవచ్చు. అంచేత పేరు మరింత వివరంగా భారతదేశం భౌగోళికం.png అనో భారతదేశం రవాణా.png అనో ఉంటే మరింత వివరంగా ఉంటుంది. అలాగని మరీ పొడవైన పేర్లు పెట్టకండి. ఇప్పటికే ఉన్న బొమ్మను మీదగ్గరున్న కొత్త బొమ్మతో మార్చాలని అనుకుంటే, కొత్త బొమ్మను సరిగ్గ పాత బొమ్మ పేరుతోటే అప్లోడు చెయ్యండి. పేర్లలో ప్రత్యేక కారెక్టర్లు వాడకండి. ఫైలు పేరు లోని మొదటి భాగం< తెలుగులో ఉండొచ్చు గానీ, ఎక్స్టెన్షను తప్పనిసరిగా ఇంగ్లీషులోనే ఉండాలి. ఎక్స్టెన్షనులో పెద్దక్షరాలు, చిన్నక్షరాల పట్టింపు ఉంది. భారతదేశం భౌగోళికం.PNG, భారతదేశం భౌగోళికం.png అనేవి రెండు వేరువేరు ఫైళ్ళుగా సాఫ్టువేరు చూస్తుంది.
 
Currently there is no easy way to rename an image. Every skin except Nostalgia has either a &ldquo;move&rdquo; tab, or a &ldquo;Move&rdquo; or &ldquo;Move this page&rdquo; hyperlink. Clicking on one of these links will take you to a Move page, which doesn&rsquo;t work. When you try to rename the image file, all you get is the following error message - &ldquo;Error: could not submit form&rdquo;. Therefore, the correct method to rename an image is to upload the image again, with the correct file name, and leave a request for speedy deletion on the first (incorrect file name) image. One template you might use for that is <nowiki> {{deletebecause|your reason here}}</nowiki>. Before you place the speedy deletion notice, make sure that all the articles that linked to the old image now link to the new image. A list of articles linking to an image is found at the end of the image's page.