కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

2,035 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
 
==అభిరుచులు==
* ముద్దు పేరు కాడ్స్ అని పిలుస్తుంటారు.
*ఇష్టమైన నటులు అంటూ ఎవ్వరూ లేరు. ఇష్టమైన నటి అమ్మ తనూజ.
*పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. సైన్స్ ఫిక్షన్, హార్రర్ నవలల్ని బాగా చదువుతుంది.
* ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది.
*తెలుపు రంగు అంటే ఎంతో మక్కువ. ఈమె దుస్తుల్లో ఆ రంగువే ఎక్కువగా ఉంటాయి.
* సంగీతం అంటే ఇష్టమే. ఖాళీ సమయాల్లో పాత హిందీ పాటలు, ఖవాలీ పాటలు, పాప్ గీతాలు వింటుంది.
* ఇష్టమైన ప్రదేశం యూరప్.
*జీవితంలో ఓ గొప్ప మలుపు అంటే... ఈవిడ పెళ్లి అనే చెబుతుంది. మార్గదర్శనం లేని జీవితాన్ని గడిపేదాన్ని. పెళ్లితో ఈవిడ జీవితం ఓ కొత్తదారిలోకి అడుగుపెట్టింది అని అభిప్రాయపడింది.
*సెట్స్‌పై ఈవిడ బాగా ఇబ్బంది పడిన సందర్భం ఒకటే ఒకటి. '[[మెరుపు కలలు]]' సినిమాలో [[ప్రభుదేవా]]తో కలిసి నటిస్తున్నప్పుడు. ఆయనతో కలిసి డ్యాన్స్ వేయడం కోసం బోలెడన్ని టేకులు తీసుకొనేది.
 
==బయటి లంకెలు==
[[వర్గం:1974 జననాలు]]
21,430

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1156938" నుండి వెలికితీశారు