వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు

→‎బొమ్మల పేర్లు: కొంత అనువాదం
→‎Image queuing: విభాగం అనువాదం సవరణలు, కొత్త అనువాదం
పంక్తి 106:
వ్యాసాల్లో టెక్స్టు పక్కనే బొమ్మ ఉంచేటపుడు thumbnail విధానాన్ని వాడండి, లేదా 200-250 పిక్సెళ్ళ సైజులో పెట్టండి. పెద్ద బొమ్మలు పెట్టదలిస్తే 550 పిక్సెళ్ళ వెడల్పు వరకు పెట్టవచ్చు.
 
==బొమ్మలను క్యూలో పెట్టడం==
==Image queuing==
ఒకే వ్యాసంలో చాలా బొమ్మలు(చిత్రాలు) అమరిస్తే వ్యాసం అంతా చిత్రాలతో ఉక్కిరి బిక్కిరి అయినిండిపోయి వ్యాసం, చదవడానికి అనువుగా ఉండదు. అందుకని అవసరం లేని బొమ్మలు(చిత్రాలు) తీసేసి చర్చా పేజిలొచర్చాపేజిలో పెడితే బాగుంటుంది. ఒకసారి వ్యాసం విస్తరించ బడివిస్తరించబడి, సరిపడ ప్రదేశం చిక్కిన వెంటనే ఆ బొమ్మను వ్యాసం లొకిలోకి తీసుకొని రావచ్చు. వ్యాసం విస్తరించబడి ఉంటుంది కాబట్టి బొమ్మల సైజు తగ్గించవలసిన అవసరం ఉంటుంది లేదా అవసరమైతే వ్యాసానికి క్రింద ఒక గ్యాలరీ నిర్మించవలసి ఉంటుంది.
ఇంకొక ముఖ్యవిషయం చర్చా పేజిలో ఉన్న బొమ్మలు, చర్చా పేజిలను దాచేటప్పుడు(నిక్షేపించేటప్పుడు) బొమ్మలు తప్పిపోకుండా సవ్యంగా వినియౌగించుకోనే బాధ్యత కూడా మనమీదే ఉంది.
 
ఇంకొక ముఖ్యవిషయం చర్చా పేజిలో ఉన్న బొమ్మలు, చర్చా పేజిలనుపేజీలను దాచేటప్పుడు (నిక్షేపించేటప్పుడు) బొమ్మలు తప్పిపోకుండా, సవ్యంగా వినియౌగించుకోనేవినియౌగించుకునే బాధ్యత కూడా మనమీదే ఉంది.
It is a good idea to use the <nowiki><gallery></nowiki> tag for queued images.
 
ఈ క్యూలో ఉన్న బొమ్మలను <nowiki><gallery></nowiki> అనే ట్యాగులో పెడితే మంచిది.
 
== Revision history of articles containing images ==