"వికీపీడియా:వివాద పరిష్కారం" కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
(+{{అనువాదము}})
(కొంత అనువాదం)
{{అనువాదము}}
వికీపీడియా ఓ సముదాయం. ఈ విజ్ఞాన సర్వస్వం రాయడంలో అందరూ కలిసి పనిచెయ్యాలి. వ్యాసాల్లో ఈకకాలంలో ఒకరి కంటే ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు. వ్యాసం ఎలా రాయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు. అలాంటపుడు సంధి పాటించి, విషయం పరిష్కారమయ్యేంతవరకు దిద్దుబాట్లు ఆపండి. దిద్దుబాటు యుద్ధాల్లోకి దిగకండి; దీని వలన సమస్య పరిష్కారం కాదు సరిగదా, వికీపీడియా మెరుగుదలకు లేశమాత్రమూ ఉపయోగపడదు. దాని బదులు, కింద చూపిన మార్గాల్లో సమస్య పరిష్కారానికి కృషి చెయ్యండి.
Wikipedia is a community, which means that we have to work together in writing the encyclopedia. Articles often have more than one user working on them, and sometimes users will disagree about how the article should be written. If you have a disagreement over an article, try to reach a [[Wikipedia:Truce|truce]] and stop editing until you can resolve the issue. Please do not engage in [[Wikipedia:Edit war|edit wars]] with other users; this is not a helpful way of resolving disputes and does nothing to improve Wikipedia. Instead, follow the process outlined here to resolve disagreements and prevent them from turning into serious disputes.
{{వివాద పరిష్కారం}}
{{dispute-resolution}}
'''గమనిక:''' రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారాల కోసం రూపొందించబడ్డాయి. [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్య]], [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు|వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను]] పదేపదే అతిక్రమించిన సందర్భాల్లో సభ్యుని నిరోధించడం లేదా నిషేధించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. చాలా సందర్భాల్లో వ్యక్తుల దుష్ప్రవర్తనను కింద చూపిన మార్గాల ద్వారా పరిష్కరించవచ్చు. దుష్ప్రవర్తనను ఎత్తిచూపేవారు వివాదంలో భాగంగా ఉండనవసరం లేదు.
If you would like assistance with the process, the [[Wikipedia:Association of Members' Advocates|Association of Members' Advocates]] (AMA) is a group of users who have offered to help you to resolve your dispute or to understand the process of resolving disputes. You may request assistance from an advocate at any stage of the process of resolving disputes or even when the dispute has just begun. You may seek help directly from any of the members that are listed on the [[Wikipedia:AMA Member Statements|AMA pages]] or through the [[User talk:Alex756|AMA Coordinator]] directly or through the [[Wikipedia:AMA Requests for Assistance|Requests for Assistance]] page.
 
'''Note:''' These steps are designed for resolving disagreements between two or more parties. [[Wikipedia:Dealing with vandalism|Vandalism]] and flagrant violations of [[Wikipedia:Policies and guidelines|Wikipedia policies and behavior guidelines]] by repeat offenders may be handled using expedited procedures, potentially resulting in the offender being [[Wikipedia:Bans and blocks|banned from Wikipedia]]. In most situations, however, alleged misconduct by an individual user should be handled using the principles outlined here. This does not mean that users who point out the misconduct are part of the dispute; they simply represent the Wikipedia community generally.
 
== Avoidance ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/115707" నుండి వెలికితీశారు