"కంప్యూటర్ ఆధారిత రూపకల్పన" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కంప్యూటర్ ఆధారిత రూపకల్పన''' ను ఆంగ్లంలో '''కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్''' అంటారు, దీని సంక్షిప్త రూపం '''కాడ్''' (CAD). గతంలో ఇంజనీరింగ్ రంగంలో ప్లానులు వేయవలసినపుడు రోజుల తరబడి పట్టేది. ఒకసారి తయారు చేయబడిన డిజైనులకు మార్పులు చేయటం కష్టంగా వుండేది. డిజైనింగ్ రంగంలోకి కంప్యూటర్లు ప్రవేశించటంతో, డిజైను చేయటానికి పట్టే సమయం తగ్గింది. ఖచ్చితమయిన డిజైనులు చేయటం, మార్పులు చేయడం సులభతరమయింది. అంతేకాకుండా డిజైన్ చేసిన వస్తువులు తయారయిన తరువాత ఎలా ఉంటాయో మానిటర్ తెరమీద చూడగలము. కామ్ - కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫాక్చరింగ్ ప్యాకేజీ, కంప్యూటర్ సహాయంతో చిన్న చిన్న వస్తువులను తక్కువ సమయంలో, ఎక్కువ ఎలా తయారు చేయగలమో వివరిస్తుంది.
 
 
==మూలాలు==
తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
 
[[వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు]]
[[వర్గం:సాఫ్టువేరు వ్రాయు భాషలు]]
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1157161" నుండి వెలికితీశారు