కంప్యూటర్ నెట్వర్క్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కంప్యూటర్ నెట్వర్క్''' లేదా '''డేటా నెట్వర్క్''' అనేది ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, అది కంప్యూటర్లకు డేటా మార్పిడిని అనుమతిస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్ లలో, నెట్వర్క్ కంప్యూటింగ్ పరికరాల డేటా కనెక్షన్లతో ఒకరికొకరు డేటాను తరలించుకుంటారు. నోడ్స్ మధ్య కనెక్షన్లను (నెట్వర్క్ లింకులు) కేబుల్ మీడియా లేదా వైర్ లెస్ మీడియాను గాని ఉపయోగించి ఏర్పరుస్తారు. అందరికి బాగా తెలిసిన కంప్యూటర్ నెట్వర్క్ [[ఇంటర్నెట్]].
 
పర్సనల్ కంప్యూటర్లు వినియోగిస్తున్న పెద్ద పెద్ద సంస్థలలో వివిధ డిపార్టుమెంటులలో జరిగే ప్రక్రియలను ఒకరికొకరు తెలుసుకొనుటకు నెట్‌వర్క్ లు ఆభివృద్ధి చేయబడినాయి. వీటివలన వ్యక్తిగత కంప్యూటర్లను ఒకదానికొకటి అనుసంధానము చేయగలము.
 
 
[[వర్గం:కంప్యూటర్ నెట్వర్కులు]]