"వికీపీడియా:వివాద పరిష్కారం" కూర్పుల మధ్య తేడాలు

→‎First resort: talk to the other parties involved: కొంత అనువాదం
(→‎Avoidance: అనువాదం)
(→‎First resort: talk to the other parties involved: కొంత అనువాదం)
మరిన్ని వివరాల కోసం చూడండి: [[వికీపీడియా:3RR నియమం]]
 
== మొదటి చర్య: వివాదంలోని ఇతర పార్టీలతో మాట్లాడండి ==
== First resort: talk to the other parties involved ==
పరిష్కార మార్గంలో మొదటి ప్రయత్నంగా, విషయం గురించి ఏదైనా [[వికీపీడియా:చర్చాపేజీ|చర్చాపేజీ]] లో చర్చించండి. అవతలి పార్టీ యొక్క చర్చాపేజీలోగానీ, వివాదాస్పదమైన వ్యాసపు చర్చాపేజీలోగానీ చర్చించవచ్చు. వ్యాసం పేజీలో మాత్రం వివాదాన్ని కొనసాగించకండి. చర్చలో ప్రశాంతంగా ఉండండి, వ్యక్తిగత నిందలు చెయ్యకండి. అవతలి వ్యక్తి ఆలోచనలను కూడా పరిగణించి ఓ అంగీకారానికి రండి. అవతలి వ్యక్తి కూడా నిజాయితీగా ఉన్నారని భావించండి; తద్విరుద్ధంగా బలమైన ఋజువులుంటే తప్ప.
The first resort in resolving almost any conflict is to discuss the issue on a [[Wikipedia:talk page|talk page]]. Either contact the other party on that user's talk page, or use the talk page associated with the article in question. Never carry on a dispute on the article page itself. When discussing an issue, [[Wikipedia:Staying cool when the editing gets hot|stay cool]] and [[Wikipedia:No personal attacks|don't mount personal attacks]]. Take the other person's perspective into account and try to reach a compromise. Assume that the other person is acting in [[good faith]] unless you have clear evidence to the contrary.
 
ఇక్కడా, ఇక ముందు కూడా చర్చించడం అనేది ఏదో చర్చించామన్న పేరు కోసమన్నట్లు చెయ్యకండి. నిబద్ధతతో చెయ్యని చర్చ, వివాద పరిష్కారం కోసం కాక, వివాదాన్ని ఇంకా పెంచేందుకు చేసినట్లుగా కనిపిస్తుంది. వివాదం తరువాతి స్థాయికి వెళ్ళినపుడు పరిష్కర్తలు మీ వాదన పట్ల అంత సానుభూతితో ఉండకపోవచ్చు. నిజాయితీతో కూడిన చర్చ, వెంటనే ఫలితాన్ని ఇవ్వకున్నా, పరిష్కారం కనుగొనడం పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఇది వికీపీడియా విధానానికి అనుగుణమైనది.
Both at this stage and throughout the dispute resolution process, talking to other parties is not simply a formality to be satisfied before moving on to the next forum. Failure to pursue discussion in good faith shows that you are trying to escalate the dispute instead of resolving it. This will make people less sympathetic to your position and may prevent you from effectively using later stages in dispute resolution. In contrast, sustained discussion and serious [[negotiation]] between the parties, even if not immediately successful, shows that you are interested in finding a solution that fits within Wikipedia policies. For additional ideas, see [[Wikipedia:Negotiation]].
 
== Further dispute resolution ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/115747" నుండి వెలికితీశారు