"వికీపీడియా:వివాద పరిష్కారం" కూర్పుల మధ్య తేడాలు

→‎Further dispute resolution: కొంత అనువాదం
(→‎First resort: talk to the other parties involved: కొంత అనువాదం)
(→‎Further dispute resolution: కొంత అనువాదం)
ఇక్కడా, ఇక ముందు కూడా చర్చించడం అనేది ఏదో చర్చించామన్న పేరు కోసమన్నట్లు చెయ్యకండి. నిబద్ధతతో చెయ్యని చర్చ, వివాద పరిష్కారం కోసం కాక, వివాదాన్ని ఇంకా పెంచేందుకు చేసినట్లుగా కనిపిస్తుంది. వివాదం తరువాతి స్థాయికి వెళ్ళినపుడు పరిష్కర్తలు మీ వాదన పట్ల అంత సానుభూతితో ఉండకపోవచ్చు. నిజాయితీతో కూడిన చర్చ, వెంటనే ఫలితాన్ని ఇవ్వకున్నా, పరిష్కారం కనుగొనడం పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఇది వికీపీడియా విధానానికి అనుగుణమైనది.
 
== తదుపరి చర్యలు ==
== Further dispute resolution ==
చర్చలు విఫలమైన పక్షంలో కింది నాలు గు పద్ధతులను వాడి వివాద పరిష్కారానికి ప్రయత్నించాలి. ఏ పద్ధతిని పాటిస్తారు, ఏ వరుసలో పాటిస్తారు అనేది పక్షాల ఇష్టం.
If talking to the other parties involved fails, you should try one of these four methods to resolve the dispute. Which ones you choose and in what order will depend on the nature of the dispute, and the preferences of people involved.
 
=== మూడో పక్షంతో చర్చించండి ===
=== Discuss with third parties ===
*వికీపీడియా విస్తృతాభిప్రాయాన్ని నెలకొల్పడం ద్వారా పనిచేస్తుంది. విస్తృతాభిప్రాయాన్ని రూపొందించేందుకు మరింత మంది ప్రేక్షకులు రంగంలోకి రావాలి.
*Wikipedia works by building [[consensus]]. To develop a consensus on a disputed topic, you may need to expose the issue to a larger audience. Options for doing this include [[Wikipedia:Third opinion]] (for disputes involving only two editors), [[Wikipedia:Wikiquette alerts]], and [[Wikipedia:Requests for comment]]. (See also [[Wikipedia:NPOV dispute]] and [[Wikipedia:Accuracy dispute]]).
For disputes over the content of an article, if you have not agreed to a [[Wikipedia:Truce|truce]] before this point, you should do so now. This allows others to fairly consider the issue without the confusion of ongoing edits, which are likely to aggravate the dispute. If an edit war persists and a truce is not feasible, [[Wikipedia:Requests for page protection|request that the page be protected]] to allow the process to move forward.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/115748" నుండి వెలికితీశారు