నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
నారాయణవనం [[పుత్తురు]] కి 5 కి.మి. , [[తిరుపతి]] కి 40 కి.మి. దూరం లొ [[చిత్తూరు]] జిల్లాలొ ఉంది. కొన జలపాతాలు, సినిగిరిపెరుమాళ్ కొన, అధలన కొన నారాయణవనానికి అతి దగ్గరలొ ఉన్నాయి. ఇక్కడ జలపాతాలు సంవత్సరం లొ 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులొ, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది. ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.
==శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం==
[[ఆకాశరాజు]] కూతురైన [[పద్మావతి]] కి [[శ్రీవేంకటేశ్వరస్వామిశ్రీ వేంకటేశ్వరస్వామి]] కి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆలయం లొ ఉన్న దేవుడు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడు. ప్రధాన దేవలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నయి.
#* శ్రీ పద్మావతి అమ్మవారు గుడి
#* శ్రీ అండ్డాళ్ళ అమ్మవారి గుడి
#* శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి
#* శ్రీ రంగనాయకులవారి గుడి
#* శ్రి పరాశర స్వామివరిస్వామివారి గుడి
#* శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి
#* శ్రీ శక్తివినాయక గుడి
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు