నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం==
[[ఆకాశరాజు]] కూతురైన [[పద్మావతి]] కి [[శ్రీ వేంకటేశ్వరస్వామి]] కి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆలయం లొ ఉన్న దేవుడు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడు. ప్రధాన దేవలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నయి.
#* శ్రీ పద్మావతి అమ్మవారు గుడి
#* శ్రీ అండ్డాళ్ళ అమ్మవారి గుడి
#* శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి
#* శ్రీ రంగనాయకులవారి గుడి
#* శ్రిశ్రీ పరాశర స్వామివారి గుడి
#* శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి
#* శ్రీ శక్తివినాయక గుడి
#* శ్రి అగస్త్యేశ్వరస్వామి గుడి
#* శ్రీ అవనక్షమ్మ గుడి
ఇక్కడే వివాహం జరిగిందని ఋజువుగా అమ్మవారి నలుగు పిండి కి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు [[తిరుమల తిరుపతి దేవస్థానం]] చేబడుతోంది.
==పండుగలు విశేషాలు==
శ్రీ పరాశర స్వామి చంపకవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి ,శ్రీ అగస్త్యేశ్వరస్వామి, శ్రీ మరకతవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి సంక్రాంతి తరువాత గిరి ప్రదిక్షణ అనే కొండ చుట్టు తిరునాళ్ళు జరుగుతాయి.
*ఆండ్డాళ్ నీరోత్సవం
*ఫంగుణి ఉత్తరోత్సవం
*[[తెప్పోత్సవం]]
*[[వరలక్ష్మీ వ్రతం]]
*[[ఆణీవారి ఆస్థానం]]
*[[రథ సప్తమి]]
*[[ఉగాది ఆస్థానం]]
*[[శ్రీ రామ నవమి]]
*[[చైత్ర]] [[ పౌర్ణమి]]
*[[దీపావళి]] ఆస్థానం
*[[వైకుంత ఏకాదశి]]
*[[కార్తీక]] దీపం
[[ధనుర్మాసం]]
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు