నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* శ్రి అగస్త్యేశ్వరస్వామి గుడి
* శ్రీ అవనక్షమ్మ గుడి
ఇక్కడే వివాహం జరిగిందని ఋజువుగా అమ్మవారి నలుగు పిండి కి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] చేబడుతోంది.
 
==పండుగలు విశేషాలు==
శ్రీ పరాశర స్వామి చంపకవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి ,శ్రీ అగస్త్యేశ్వరస్వామి, శ్రీ మరకతవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి సంక్రాంతి తరువాత గిరి ప్రదిక్షణ అనే కొండ చుట్టు తిరునాళ్ళు జరుగుతాయి.
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు