స్త్రీ శక్తి పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భారతదేశ దేశంలో స్వాతంత్రానికి పూర్వం, ఆ తర్వాత మహిళల కోసం విశ...

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
విపత్కర పరిస్థితులలో గొప్పఘనతలను సాధించిన స్త్రీలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 3 లక్షల రూపాయల నగదుతోపాటు, ప్రశంసాపత్రాన్ని బహుకరిస్తారు.

==రంగాలు==

మొదటి 4 స్త్రీ శక్తి పురస్కారాలను ఈ కింది రంగాల్లో కృషి చేసిన వారికి అందజేస్తారు.

• మహిళలు మరియు బాలికలకు పునరావాసం, తోడ్పాటు

పంక్తి 36:
• దేశీయ వైద్య పద్ధతులను పెంపొందించి స్త్రీల ఆరోగ్యం కోసం కృషి చేయటం.

•కళలు, మీడియా సాయంతో స్త్రీ సంబంధిత అంశాల పై స్పృహను మరియు అవగాహనను కల్పించడం.

వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలోని కష్టాలను, అడ్డంకులను ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో ఎదుర్కొని తమను తాము నిరూపించుకున్న ధీరవనితలకు రాణి లక్ష్మీబాయి పురస్కారం అందిస్తారు.
చివరగా చేర్చిన రాణి రుద్రమ పురస్కారాన్ని అపార ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు, పరిపాలనా దక్షత ఉన్న స్త్రీ/పురుషులకు ఇస్తారు.

== 2013 పురస్కార గ్రహీతలు==
•[[అహల్యా బాయి హోల్కర్]] అవార్డ్ ---డా. సీమ సఖారె (మహారాష్ట్ర