దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
ఈ సినిమాలో అర్జునునిగా [[నందమూరి హరికృష్ణ]], అభిమన్యునిగా [[నందమూరి బాలకృష్ణ]] నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకూ [[తాతమ్మకల]] చిత్రం లోనూ, ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ కలిసి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు.
 
 
ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రమిది.
 
==పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు