వికీపీడియా:వివాద పరిష్కారం: కూర్పుల మధ్య తేడాలు

అనువాద దోషాల సవరణ
→‎సర్వే చెయ్యండి: విభాగ అనువాదం పూర్తి
పంక్తి 26:
 
=== సర్వే చెయ్యండి ===
*విస్తృతాభిప్రాయం కష్టసాధ్యమైనపుడు, లేదా కొందరు సభ్యులు దాన్ని పట్టించుకోనపుడు, బహిరంగ సర్వే జరపండి. సర్వే మార్గదర్శకాల కొరకు ఇంగ్లీషు వికీలోని [[:en:Wikipedia:Survey guidelines]] పేజీ చూడండి. (సర్వే సరిగ్గా జరక్కపోతే కొన్ని పార్టీలు దాని ఫలితాలను తోసిరాజనవచ్చు.) వివాదంలోని అన్ని కోణాలను సర్వే ప్రతిబింబించాలి. సర్వే ప్రశ్నలు తయారయ్యాక, సర్వేను [[వికీపీడియా:ప్రస్తుత సర్వేలు]] పేజీలో పెట్టండి. సరిపడినంత మంది జనం ఉంటే మూజువాణీ సర్వే లాంటిది పెట్టొచ్చు. కానీ సర్వేకు బాగా ప్రచారం కల్పిస్తే సర్వేలో మరింత మంది పాల్గొంటారు. దాని వలన సర్వే ఫలితానికి మరింత విలువ చేకూరుతుంది.
*If consensus is difficult to gauge from discussion alone, or if some users seem to be ignoring the consensus, consider conducting a publicized [[statistical survey|opinion survey]]. Use the criteria at [[Wikipedia:Survey guidelines]] to develop the survey. (Some parties may dispute the validity of the survey if this is not done properly.) The survey should be carefully designed to present all sides of the dispute fairly. When the survey questions have been drafted, announce the survey by listing it at [[Wikipedia:Current surveys]]. Note that informal [[straw poll]]s can be held at any time if there are enough participants in the discussion, but publicizing the survey can get more of the community involved and increase the weight given to the results.
 
See [[Wikipedia:Current surveys]]
 
=== మధ్యవర్తిత్వం ===