"వికీపీడియా:వివాద పరిష్కారం" కూర్పుల మధ్య తేడాలు

అనువాదం మూస తొలగింపు
(→‎Last resort: Arbitration: చివరి విభాగం అనువాదం అయింది)
(అనువాదం మూస తొలగింపు)
{{అనువాదము}}
వికీపీడియా ఓ సముదాయం. ఈ విజ్ఞాన సర్వస్వం రాయడంలో అందరూ కలిసి పనిచెయ్యాలి. వ్యాసాల్లో ఏకకాలంలో ఒకరి కంటే ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు. అంచేత, వ్యాసం ఎలా రాయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు. అలాంటపుడు సంధి పాటించి, విషయం పరిష్కారమయ్యేంతవరకు దిద్దుబాట్లు ఆపండి. దిద్దుబాటు యుద్ధాల్లోకి దిగకండి; దీని వలన సమస్య పరిష్కారం కాదు సరిగదా, వికీపీడియా మెరుగుదలకు లేశమాత్రమూ ఉపయోగపడదు. దాని బదులు, కింద చూపిన మార్గాల్లో సమస్య పరిష్కారానికి కృషి చెయ్యండి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/115795" నుండి వెలికితీశారు