"శిరిగిరిపాడు" కూర్పుల మధ్య తేడాలు

832 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
'''శిరిగిరిపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వెల్దుర్తి(గుంటూరు)|వెల్దుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642.
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
 
= =గ్రామంలోని దేవాలయాలు :- ==
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
#శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. [5] & [6]
* ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
*(2) #వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
= = దేవాలయాలు :-
*(1) శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. [5]
*(2) వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
* 2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
==గ్రామ పంచాయతీ==
* 2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని విశేషాలు==
* ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
 
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వ పేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-21; 5వ పేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వ పేజీ.
 
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1157987" నుండి వెలికితీశారు