పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు<ref>[http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20 విజయనగరం నియోజకవర్గం ఫలితాలు]</ref>. మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం వచ్చింది. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబు హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పని చేసారు. తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు.
== వ్యక్తిగత జీవితం==
పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపుర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వాడే.
వీరి తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు కూడా "విజయనగరం రాజాసాహెబ్ వారు" (1 మే 1924-14 నవంబర్ 1995). ఆయన భారత పార్లమెంట్ సభ్యులు.
 
==మూలాలు==