"నితిన్ గడ్కరి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:16వ లోకసభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
| predecessor2 =
| successor2 =
| office3 = కేంద్ర మంత్రి
| office3 = [[భారతీయ జనతా పార్టీ]] జాతీయ అధ్యక్షుడు
| term_start3 = డిసెంబరుమే 2526, 20092014
| term_end3 =
| predecessor3 = [[రాజ్‌నాథ్ సింగ్]]
| successor3 =
| birth_date={{Birth date and age|1957|5|27}}
| website=[http://nitingadkari.in nitingadkari.in]
}}
'''నితిన్ గడ్కరి''' [[మహారాష్ట్ర]]కు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్తపారిశ్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం [[భారతీయ జనతా పార్టీ]] జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడుపనిచేశారు.<ref>[http://timesofindia.indiatimes.com/india/Rajnath-steps-down-Gadkari-takes-over-as-BJP-president/articleshow/5356182.cms Rajnath steps down, Gadkari takes over as BJP president]</ref> మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా [[ముంబాయి]]-[[పూనా]] ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించాడుసంపాదించారు.<ref>[http://www.ndtv.com/news/india/bjps_new_chief_seen_as_moderniser.php BJP's new chief seen as moderniser]</ref> 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
==బాల్యం, విద్యాభ్యాసం==
నితిన్ గడ్కరి ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో [[నాగ్పూర్]] లో జన్మించాడు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశాడు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించాడు.<ref>[http://www.indianexpress.com/news/former-carpet-boy-as-new-carpetbagger/541881/ Former carpet boy as new ‘carpetbagger’ - Indian Express]</ref> మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1159012" నుండి వెలికితీశారు