"నితిన్ గడ్కరి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==కుటుంబం==
నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్ మరియు కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నాడునివాసముంటున్నారు.<ref> http://www.nagpuronline.com/news/news.asp?nsr=42 Kanchan Gadkari, wife of State President BJP Nitin Gadkari</ref>
==రాజకీయ జీవితం==
1995 నుండి 1999 వరకు మహరాష్ట్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశాడుపనిచేశారు. ఆ సమయములోనే అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి పేరు సంపాదించాడుసంపాదించారు. తాను చేపట్టిన శాఖను పై నుండి క్రిందివరకు పూర్తిగా వ్యవస్థీకరించినాడువ్యవస్థీకరించినారు.<ref>[http://www.livemint.com/2009/11/15214222/Gadkari-emerges-as-frontrunne.html, Gadkari emerges as front-runner for post]</ref> 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1159014" నుండి వెలికితీశారు