వరికుంటపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
}}
{{ఇతరప్రాంతాలు}}
'''వరికుంటపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524227524 227., ఎస్.టి.డి.కోడ్ = 08620.
 
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ నాగార్పమ్మ అమ్మవారి ఆలయం:- వరికుంటపాడు ప్రధాన వీధిలో మితుకుళ్ళ వారి వంశస్థులు నూతనంగా నిర్మించిన నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో 2014,మే-25 ఆదివారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి పూజలు చేసినారు. అనంతరం సాయంత్రం అమ్మవారి జలధి కొలువు చేసినారు. సోమవారం ప్రత్యేకపూజల అనంతరం, భక్తులకు అన్నదానం, నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇకనుండి రెండు సంవత్సరాలకు ఒకసారి, అమ్మవారి కొలువులు నిర్వహించెదరు. [1]
 
==గ్రామాలు==
Line 134 ⟶ 138:
*[[యెర్రమ్రెడ్డిపల్లె]]
*[[కాకొల్లువారిపల్లె]]
 
 
[1] ఈనాడు నెల్లూరు; 2014,మే-26; 5వ పేజీ.
 
{{వరికుంటపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వరికుంటపాడు" నుండి వెలికితీశారు