పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చిదిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''పూసపాటి అశోక్ గజపతి రాజు''' (జననం 16 జూన్ 1951) రాజకీయ నేత. ఈయన విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుండి 6వ సారి ఎన్నికయ్యారు.
==రాజకీయ ప్రస్థానం==
తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు.
3,585

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1159371" నుండి వెలికితీశారు