→వంశవృక్షంలో పలు సార్లు ఇంటిపేరు
Chavakiran (చర్చ | రచనలు) (→వంశవృక్షంలో పలు సార్లు ఇంటిపేరు: కొత్త విభాగం) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
వంశవృక్షంలో పలుమార్లు ఇంటి పేరు వ్రాశారు. ఇంటి పేరు లేకుండా ఉంటే చదివేటప్పుడు కొంత సమయం మిగులుతుంది. నందమూరి కాకుండా మిగతా వాళ్ల ఇంటిపేర్లు ఉంచవచ్చు కానీ నందమూరి ఎలాగూ ఇంప్లైడ్ కదా తొలగించవచ్చనుకుంటాను. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 08:41, 27 మే 2014 (UTC)
: ఈ వంశవృక్షం తయారుచేసిన రమణగారికి ధన్యవాదాలు. వంశవృక్షాలలో అందరికీ ఇంటిపేర్లు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు పుట్టింటి పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆమె ఏ కుటుంబం నుండి వచ్చింది తెలుసుకొనే అవకాశం ఉండదు. [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:41, 27 మే 2014 (UTC)
|