"గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' విధానములో కంప్యూటరు ద్వారా మనం...)
 
'''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, కమాండులను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను సెలెక్టు చేసుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానంలో మనం పని అంతా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము.
 
 
==మూలాలు==
తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
 
[[వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు]]
32,624

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1159499" నుండి వెలికితీశారు