చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
ఆ గజరాజమోక్షం కధ ఎవరైతే పఠింస్తారో, ఆలకిస్తారో వారికి సర్వపాపాలు పోయి పుణ్యాలు సిద్దిస్తాయి అని [[శుకుడు|శుకయౌగీంద్రుడు]] గజేంద్ర మోక్షము కధను పరిక్షిత్తు మహారాజుకు వివరిస్తాడు.
==గజరాజు మకరం జన్మ వృత్తాంతం==
దేవరుడు అనే ముని శాపం వల్ల హూ హూ అనే గంధర్వుడు "మెసలి" రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు [[అగస్త్యుడు|అగస్త్యమహర్షి]] ని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై [[వైకుంఠం]] చేరుకొన్నాడు.
Return to "గజేంద్ర మోక్షం" page.