చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.<br>
 
==శ్రీ మహాలక్షీలక్షీ దేవి సంశయం==
అలా వెళ్ళుతున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తనలొ తాను మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది.ఏ దుష్టదుస్సాశనుడు [[కబంధ]] హస్తాలో నైన చిక్కుకొని ద్రౌపది దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా, మళ్ళి పరమ మూర్ఖుడైన [[సోమకాసురుడు]] [[చతుర్వేదాలు|వేదాలు]] దొంగిలించడానికి వచ్చడా! అసురులు అమరావతిపైకి దండెత్తివస్తున్నరా! [[ప్రహ్లదుడు|ప్రహ్లాదుడి]] వంటి భక్తులను హింసించే [[హిరణ్యక్షుడు]] మళ్ళి బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది. దేవ గణాలు గగన వీధీలలో వ్ళ్ళుతున్న శ్రీమనారాయణుడిని చూసి ఓం నమౌ నారాయణాయా అని నమస్కరించి ప్రార్ధించారు.
 
Return to "గజేంద్ర మోక్షం" page.