చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==త్రికూట పర్వత వీశేషాలు==
క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనేపర్వతం ఉంది. ఆ పార్వతానికి మాడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో , ఇంకో శిఖరం ఇనుము తో, మరొకటి వెండితో అలరాడుతూండేవి. ఆ కోడలమీదకొండలమీద రత్న ధాతువు రకరకైనరకరకలైన గగన చారులన్చారులు కిన్నరలు విహరిస్తూ ఉండెవారుఉండేవారు. ఆ పర్వటంపర్వతం మీద ఉన్న ఒక అడవులలొ అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన కృరమృగాలతోఫాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గంపులు గా తిరుగు ఉంటే ఆ ప్రదేశంలొ అంధకారం అలముకొనేది.ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహా బాధతో తిరుగు సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడఏనుగులు గజరాజు అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరు కొన్నాయి.
 
==గజరాజు తప్పిపోవడం జల క్రీడలు ఆడడం==
అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతివిశాలమైనది, ఆసరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. ఆ జల చరాలతో పాటు కొన్ని మెసళ్ళు కూడా ఉన్నట్లూ ఏనుగు లకు తెలియదు. ఆడ ఏనుగు దాహబధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లొకి ప్రవేశించి దాహబాధతీర్చుకొని, తోండంనిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలానీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలొని కర్కకాటక మీనాలు , రోదసిలోని మీన కర్కాకాటాకాలను చేరినట్లు కనిపించింది.
Return to "గజేంద్ర మోక్షం" page.