చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
==గజరాజు మకరం జన్మ వృత్తాంతం==
దేవరుడు అనే ముని శాపం వల్ల హూ హూ అనే గంధర్వుడు "మెసలి" రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు [[అగస్త్యుడు|అగస్త్యమహర్షి]] ని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై [[వైకుంఠం]] చేరుకొన్నాడు.
 
==వ్యాసంలో ఏముండాలి==
ఈ వ్యాసాన్ని వికీసోర్సుకు తరలించాలనుకుంటా. దాని స్థానంలో కొన్ని గజేంద్ర మోక్షం ''గురించి'' రాయాలి. ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, క్లుప్తంగా కథ (ఈ చర్చాపేజీలో ఉన్నదాన్నే కుదించి), దాని ప్రశస్తి.. ఇలాంటివి రాయాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]], [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:24, 30 మే 2007 (UTC)
Return to "గజేంద్ర మోక్షం" page.